అందరూ అనుకున్నట్లు జరిగింది . హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఇమ్మాన్వి  హీరోయిన్ వద్దు అని .. ఆమె పాకిస్తాన్ కి సంబంధించిన అమ్మాయి అని .. ఆమె బాడీలో ఇండియన్ బ్లడ్ తో పాటు పాకిస్తాన్ బ్లడ్ కూడా ఉంది అని ..ఆమెను ఈ సినిమాలో అసలు ఉంచనే ఉంచకూడదు .. ఆమెను సినిమా నుంచి తీసేయండి అంటూ ఇండియా పాకిస్తాన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి జనాలు డిమాండ్ చేస్తూనే వచ్చారు . అయితే కొన్నిసార్లు మాత్రం దాని గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది ఇమ్మాన్వీ.


కానీ అది మాత్రం జనాలు పట్టించుకోవడం లేదు . "ఆమె నేను పూర్తిగా ఇండియన్ అని చెప్పుకొస్తున్న కూడా గతంలో నా తండ్రి పాకిస్తాన్ అంటూ స్వయంగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాని షేక్ చేసేసింది".  మేకర్స్ కూడా ఇక చేసేది ఏమీ లేక సినిమా నుంచి ఆమె ని తప్పించేసినట్లు ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . కాగా  లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఇమ్మాన్వీని ఈ సినిమాలో నుంచి తప్పించి ఆ ప్లేస్ లోకి హీరోయిన్ రష్మిక మందన్నా ను చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది .



దీంతో రష్మీక  ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్ చేరినట్లు అయ్యింది. అంతేకాదు ప్రభాస్ - రష్మిక కాంబోలో సినిమా రావాలి అంటే ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.  ఇలా ఆ కోరిక నెరవేరబోతున్నట్లు అయ్యింది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇమ్మాన్వీ ని తీసేసి రష్మిక మందన్నా ని హీరోయిన్గా చూస్ చేసుకున్నాడు అన్న న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే కొంతమంది మాత్రం దీని పట్ల నెగిటివ్ గా మాట్లాడుతుంటే మరి కొంతమంది మాత్రం ఈ సినిమా మరొక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది ..డోంట్ వర్రీ అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ బాగా వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: