టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చేన్నాయుడు ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడంపై మరో టీడీపీ సీనియర్ నేత reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. అచ్చెన్నాయుడి అరెస్డ్‌ను సోమిరెడ్డి టీడీఎల్పీ ఉపనాయకుడు, రాష్ట్రంలో ప్రముఖ బీసీ కుటుంబానికి చెందిన అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేసారు. 

 

అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇలా అరెస్ట్ చేయడం కుట్రేనన్నారు సోమిరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలోనూ ఈఎస్ఐ కొనుగోళ్లకు సంబంధించి ఆరోపణలు వస్తే విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారన్న ఆయన... ఇక్కడ మాత్రం డిపార్టుమెంట్ విచారణ లేకుండా నేరుగా బీసీ నేతపై కక్ష కట్టి అరెస్ట్ చేయడం బలహీనవర్గాలను వేధించడమేనని ఈ సందర్భంగా సోమిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: