కరోనా వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్‌ రేట్లు భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. వేసవి కాలంలో వనరుల కొరత ఉన్నప్పటికి పెద్దగా ధరల్లో మార్పు ఉండదని తొలుత భావించిన దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడంతో పారిశ్రామిక రంగం కుదేలయింది. అందువల్ల విద్యుత్ వాడకం చాల వరకు తగ్గిపోయింది. దేనికి తోడు ఉత్తర భారతంలో సైతం ఈ సారి పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయ్. ఇక ఏప్రిల్ లో బహిరంగ మార్కెట్ లో రూ.4.20 వరకు ఉన్న ధర ఇకపై రూ.2.49 ధరకే లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: