కోర్టుల భవనాల నిర్మాణానికి 5 నుంచి 20 ఎకరాలు కేటాయించినట్లు జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు. హైదరాబాద్లో దేశంలోనే వినూత్నమైన సమీకృత ఫ్యామిలీ కోర్టుల సముదాయ నిర్మాణం దాదాపు పూర్తయిందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. రికార్డుల డిజిటీలకరణ కొనసాగుతోందన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుదీర్ఘ కసరత్తు తర్వాత 36 మందికి సీనియర్ న్యాయవాదులుగా హోదాను హైకోర్టు కల్పించిందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు. అయితే కొందరిలో అసంతృప్తి ఉందని తెలుసనని... భవిష్యత్తులో వారి ప్రతిభకు గుర్తింపు దక్కుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.