పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో వాహనదారులు కూడా సంబరపడిపోతారు అంటే నమ్మండి.. గతవారం కరోనా వైరస్ కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత దారుణంగా తగ్గాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు మొన్న వారం అంత భారీగా తగ్గాయి అంటే నమ్మండి. అలాంటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. తగ్గకుండా.. పెరగకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు గురువారం హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 73.97 రూపాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలాగే లీటర్ డీజిల్ ధర 67.82 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

 

పెట్రోల్ ధర రూ.78.60 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.67.93 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా కదిలాయి. కాగా కేవలం వారం రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ పై నాలుగు రూపాయిలు తగ్గింది. కాగా మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి అని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: