అవును.. మన చేతిలో ఒక్క రూపాయి లేకపోయినా క్రెడిట్ కార్డు బిల్లు కట్టేయచ్చు.. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది.. మూడు నెలల వరుకు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు అని కానీ ఆ వాయిదా కారణంగా మూడు నెలల తర్వాత 30 శాతంపైగా వడ్డీ చెల్లించాలి. అందుకే కష్టం అయినా నష్టం అయినా ఎలాగోలా ఇలా క్రెడిట్ కార్డుకు డబ్బు కట్టెయ్యండి. 

 

ప్రస్తుత కాలంలో ప్రజలంతా కూడా ఒక్క క్రెడిట్ కార్డుతో తృప్తి చెందటం లేదు.. ఒకటికి రెండు కార్డులు ఉపయోగిస్తున్నారు. ఇకపోతే రెండు లేదా మూడు క్రెడిట్ కార్డులు ఉపయోగించే వారికీ మంచి అవకాశం. ఏంటి అంటే? మీతో డబ్బు లేని సమయంలో క్రెడిట్ కార్డు బిల్ కట్టాలి అంటే మీ దగ్గర ఉన్న ఆ కార్డు నుండి డబ్బు చెల్లించాల్సిన కార్డుకు డబ్బులు పంపండి. అంతే మీ సమస్య తీరుతుంది. 

 

ఇంకా మన వద్ద ఏలాంటి డబ్బు లేదు.. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఎవరు డబ్బు ఇచ్చేలా కనిపించడం లేదు అనుకుంటే క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించేందుకు పర్సనల్ లోన్ తీసుకొని ఆ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాలి.. అయితే నిజానికి క్రెడిట్ కార్డు వడ్డీ కంటే కూడా పర్సనల్ లోన్ వడ్డీనే చాలా తక్కువ. అందుకే ఈ పని చేసి మీ క్రేడిట్ కార్డు బిల్లు చెల్లించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: