ఇక దేశంలోని అగ్ర బ్యాంక్ లలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఒకటని చెప్పాలి. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన బ్యాంక్ ఖాతాదారుల కోసం ప్రత్యేక పథకాలను తీసుకొచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లు ఇప్పుడు రూ. 8 లక్షల వరకు పూర్తి ప్రయోజనం అనేది పొందవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇన్‌స్టా లోన్ లేబుల్ చేయబడిన పథకం బ్యాంక్ కస్టమర్‌లకు ఒక గొప్ప అవకాశం అనే చెప్పాలి. ఈ 8 లక్షల రూపాయలను పంజాబ్ నేషనల్ బ్యాంకు రుణం రూపంలో ఇస్తోంది. ఒకవేళ మీరు పర్సనల్ లోన్ కనుక తీసుకోవాలనుకుంటే, మీరు మీ మొబైల్ నంబర్ ఇంకా అలాగే ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఇకపై, మీరు చాలా సులభంగా లోన్ అనేది పొందుతారు.
 

ఇక మీరు దీన్ని ఎలా చేయగలరో ఇక్కడ ఉంది.

ఈ విషయాన్ని పీఎన్‌బీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించడం అనేది జరిగింది. ఇక ఈ లోన్ కోసం దరఖాస్తు చేయడానికి, మీరు PNB One యాప్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. PNB One యాప్ ద్వారా ఈ సౌకర్యాన్ని చాలా ఈజీగా పొందవచ్చు. ఇక నుండి మీరు PNB One mobile App ద్వారా PNB insta లోన్ సౌకర్యాన్ని కూడా పొందవచ్చని బ్యాంక్ తెలియజేయడం జరిగింది. మీరు టోల్ ఫ్రీ నంబర్ - 18001808888 కి కాల్ చెయ్యటం ద్వారా కూడా ఈ సదుపాయాన్ని బాగా సద్వినియోగం అనేది చేసుకోవచ్చు.ఇక కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అలాగే PSU ఉద్యోగులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి సంబంధించిన ఈ రుణాన్ని బాగా సద్వినియోగం అనేది చేసుకోవచ్చు. ఇక దీని గురించి మరింత సమాచారం అనేది ఈజీగా తెలుసుకోవడం కోసం మీరు వెబ్‌సైట్ అంటే tinyurl.com/t3u6dcndని సందర్శించవచ్చు.



ఇక ఈ రుణం కోసం ఎలా దరఖాస్తు చేయాలో అనేది ఇక్కడ ఉంది..

ఇక మీరు ఈ బ్యాంక్ ఇచ్చే రుణం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, ఖచ్చితంగా కింద వున్న లింక్‌ను అనుసరించండి. అది ఏంటంటే..https://instaloans.pnbindia.in/personal-loan/verify-customer#! అనే ఈ లింక్ ని సందర్శించడం ద్వారా మీరు నేరుగా లోన్ కోసం చాలా ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇందులో మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: