రష్యాపై కయ్యానికి కాలు దువ్వుతుంది పోలాండ్. పోలాండ్ ఉక్రెయిన్ లో భాగం కాదు. రష్యాలో భాగం ఉక్రెయిన్. అదే రష్యాలో మరో భాగం పోలాండ్. ఇప్పుడు పోలాండ్ నాటోలో ఉంది. పోలాండ్ కు సరిహద్దు గొడవలు లేకపోవడంతో దాన్ని ఎప్పుడో నాటోలో చేర్చేసుకున్నారు. ఉక్రెయిన్ కు సరిహద్దు గొడవలు ఉన్నాయి కాబట్టి నాటోలో చేర్చుకోలేదు.


పోలాండ్ ఇప్పటికే ఎఫ్ 16 యుద్ధ విమానాలు ఇస్తామని చెప్తుంది.. జర్మనీకి సంబంధించిన లెపార్డ్- 2 యుద్ద ట్యాంకులను కూడా ఉక్రెయిన్ కి ఇవ్వడం ప్రారంభించింది పోలాండ్. అయితే పోలాండ్ సరిహద్దుల్లోకి రష్యా యుద్ధ విమానాలు వెళ్లేసరికి ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. పెద్ద ఎత్తున సైరన్స్ మోగించుకున్నారు. రష్యాపై యుద్ధానికి వచ్చేసిందని ఒక పక్కన భయపడింది  పోలాండ్.


నెదర్లాండ్స్ రక్షణ మంత్రిత్వ శాఖ దాని ఎఫ్ 35 ఫైటర్ జెట్‌ విభాగం గురించి మరియు పోలాండ్ సమీపంలో మూడు రష్యన్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఏర్పాటు గురించి చెప్పింది. 3 విమానాలను రష్యన్ లూయిజింగ్ -2, 20మీ రీకంజెన్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా గుర్తించారు.  ఇది 2 సుకై 25 యుద్ధ విమానాలతో చుట్టుముట్టబడింది.


మొన్న పాకిస్తాన్ లో ఉన్న బాలకోట్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందు పది విమానాలను బాంబులు వేయడానికి పంపించినట్లుగా పంపితే వాటి వెనుక పాకిస్తాన్ యుద్ధ విమానాలు వెంటపడ్డాయి. అప్పుడు వెంబడిస్తున్న పాకిస్తాన్ యుద్ధ విమానాలను చైనా సరిహద్దు వైపుకు తీసుకెళ్లిపోయి, అక్కడ ఏమీ బాంబింగ్ చేయకుండానే ఇండియా వైపుగా తిరిగి వచ్చేసాయి. అక్కడ ముందు మిగ్గులు, వెనకాల సుకోయిలు సహారా కాస్తూ అలా మరొక విమాన దళం వెళ్లి బాలకోట్ ని పేల్చి వచ్చాయి. ఇది మన యుద్ధ వ్యూహం. ఇప్పుడు అలానే  రష్యా కి సంబంధించిన యుద్ధ విమానాలు పోలెండ్ సరిహద్దు దాకా వెళ్ళగానే పోలాండ్ ఎఫ్ 16, ఎఫ్ 22 యుద్ధ విమానాలను రంగంలోకి దింపేసరికి నిశ్శబ్దంగా బయటకు వచ్చేసాయి రష్యా యుద్ధ విమానాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: