భారత రక్షణ వ్యవస్థలో కీలక భాగమైన నేవీ విభాగం సెయిలర్ ఉద్యోగాల కోసం గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పెళ్లి కాని యువతీ యువకులకి ఆహ్వానం పలుకుతోంది. స్పోర్ట్స్ కోటా ద్వారా ఈ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటనలో తెలిపింది. దరఖస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. నేవీ అధికారిక వెబ్ సైట్ లో ఉండే ఫారాలని పూర్తి చేసి నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రెస్ కి హార్డ్ కాఫీ పంపాలి..పూర్తి వివరాలలోకి వెళ్తే..
పోస్టుల వివరాలు : డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్, సీనియర్ సెకండరీ రిక్రూట్ - ssr, మెట్రిక్ రిక్రూట్- MR
విద్యార్హత: ఇంటర్ లేదా తస్తమాన పరీక్షలో ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి.
క్రీడార్హతలు : క్రీడల్లో యూనివర్సిటీ టోర్నమెంట్ , రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలలో పాల్గొని ఉండాలి,
వయసు : 17-22 మధ్య ఉండాలి.
దరఖాస్తు చివరి తేదీ : 26-01-2020
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :
The secretary indian navy sports control board
7th floor, chanikya bhavan
integrated headquaters, Mod(navy)
new delhi : 110021
ఈ ఉద్యోగానికి సంభందించి మరిన్ని పూర్తి వివరాల కోసం