ఉద్యోగం లేక నానా ఇబ్బందులు ప‌డుతున్న యువ‌త ఎంద‌రో ఉన్నారు. బంగారు భ‌విష్య‌త్తు కోసం ఉన్న‌దంతా చ‌దువుల‌కే పెట్టి.. ఆ త‌ర్వాత ఉద్యోగాలురాక రోడ్డున ప‌డుతున్న కుటుంబాలూ ఉన్నాయి. అయితే ఇలాంటి వారంద‌రికీ గుడ్ న్యూస్‌. హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉమ్మడి సంస్థ అయిన హెచ్‌పీసీఎల్ రాజస్తాన్ రిఫైనరీ లిమిటెడ్-HRRL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

 

మొత్తం 72 ఖాళీలను ప్రకటించింది. ఇంజనీర్, హెచ్ఆర్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, లీగల్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ పోస్టులున్నాయి.  ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.hrrl.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.  దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 24 చివరి తేదీ. ఆస‌క్తి గ‌త అభ్య‌ర్థులు వెంట‌నే ధ‌ర‌క‌స్తును ప్రారంభించండి. 

 

ఇక పోస్టుల వివ‌రాల‌ను ప‌రిశీలిస్తే..
మొత్తం ఖాళీలు- 72
ఇంజనీర్- 66
ఫైనాన్స్- 02

 

ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్- 01
లీగల్- 01
హ్యూమన్ రీసోర్స్- 02

 

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 24

మరింత సమాచారం తెలుసుకోండి: