వావ్..మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు. ఇది వినడానికి చాలా బాగుంది.. అవును అండీ మీరు విన్నది నిజం.. ఈ రోజు పసిడి ధరలకు బ్రెకులు పడ్డాయి.. నిన్న మార్కెట్ లో స్థిరంగా వున్న ధరలు నేడు మార్కెట్ లో భారీగా కిందకు దిగి వచ్చాయి. బంగారం ధరలు భారీగా తగ్గితే, వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.. ఇది నిజంగానే మహిళలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగింది..


ఇకపోతే ఈరోజు మార్కెట్ లో పసిడి ధరలు భారీగా తగ్గాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు... నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.280 దిగొచ్చింది. దీంతో ఇప్పుడు పసిడి రేటు రూ. 52,310కు క్షీణించింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచాయి.. బంగారం ధర రూ.250 తగ్గుదలతో రూ. 47,950కు క్షీణించడం గమనార్హం... బంగారం ధరలు నేలచూపులు చూస్తే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 700 పడిపోయింది. వెండి ధరలు రూ. 72,700కు దిగొచ్చింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే దారిలో నమోదు అయ్యాయి.


మన దేశంలో పసిడి ధరలు భారీగా తగ్గితే వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు కాస్త పెరిగాయి.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి..ఒకసారి ధరలను పరిసీలిస్తె..ఔన్స్‌కు 0.04 శాతం పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1922 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా పైపైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.03 శాతం పెరుగుదలతో 25.04 డాలర్లకు చేరింది.. బంగారం పై ప్రభావాన్ని చూపె అంసాలు చాలానె ఉన్నాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: