కేవలం నాలుగు శాతం మంది మాత్రమే సెక్స్‌లో పాల్గొంటున్నారా అంట ఈ విషయంపై 32 శాతం మహిళలు ఏమంటున్నారంటే సంవత్సరాలు గడుస్తున్నా శృంగార జీవితం బాగానే ఉందంటున్నారు 18 శాతం మహిళలకు సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే దీనిపై బోర్ వస్తుందట భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే వారి
సెక్స్ వల్ లైఫ్ కూడా అంతే అందంగా ఆనందంగా ఉండాలి.
ప్రస్తుత కాలంలో అందరూ సమయం వెంట పరుగెడుతున్నారు కారణంగా
సెక్స్ ఎంజాయ్ చేయలేక పోతున్నాను కొందరు చాలా వరకు ఈ జీవితానికి దూరంగా ఉంటున్నారు మరికొందరేమో లైఫ్ పార్టనర్ ఇష్టం లేదని ఇంకేదో కారణం తో
సెక్స్ కి దూరంగా ఉంటున్నారు దాంపత్య జీవితంలో శృంగారానికి పెద్దపీట అయితే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు దంపతుల శృంగార జీవితం సరిగా ఆస్వాదించలేక పోతున్నారట
భార్య కారణంగా
భర్త ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే విషయంలో ఓ సంస్థ జరిపిన సర్వేలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి ప్రస్తుత కాలంలో 10 శాతం మంది మహిళలు తమ భర్తలతో సంవత్సరం లో ఒక్కసారి కూడా సెక్స్‌లో పాల్గొనడం లేదంట చాలా తక్కువ మంది మాత్రమే వారంలో మూడు సార్లు ఇందులో పాల్గొంటున్నారని తెలిసింది అంతేకాదు ఇక 30 శాతం మంది భార్యలు నెలకు ఒక్కసారి ఈ విషయంలో భర్తను సంతృప్తి పరుస్తారు అని తెలిసింది అంతేకాదు మరో 30 శాతం మంది మహిళలు ఈ సెక్స్ జీవితంలో తమ భర్తలను మోసం చేస్తున్నారని తేలింది కేవలం నాలుగు శాతం మంది మాత్రమే రోజూ సెక్స్‌లో పాల్గొంటారట ఈ విషయంపై 32 శాతం మహిళలు ఏమన్నారంటే సంవత్సరాలు గడుస్తున్నా శృంగార జీవితం బాగానే ఉందంట 18 శాతం మహిళలు కి సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే దీనిపై బోర్ వస్తుందట.
అయితే ఇలా శృంగార జీవితంలో ఇంత గ్యాప్ రావడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు శృంగారంలో విరామం తీసుకుంటే దీని ప్రభావం స్త్రీలకైనా పురుషులకైనా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ రోజులు దూరంగా ఉంటే అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి స్త్రీలల్లో అయితే రక్త ప్రసరణ జరగక యోని గోడలు బలహీనంగా సన్నగా మారిపోతాయి. రోగ నిరోదక శక్తి కూడా తగ్గుంతుంది అంతే కాదు ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది స్త్రీ యోని లూస్ గా మారిపోతుంది. అలా అయిన తర్వాత
సెక్స్ చేయడం ప్రారంభించిన దాని ఆనందించలేరు అంతెందుకు దంపతుల మధ్య ఏవైనా చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా వాటిని శృంగారమే దూరం చేస్తుంది అంతటి శక్తి దానికుంది అంతేగాని చిన్నపాటి గొడవలకు దూరం చేసుకుని సమస్యలు కొని తెచ్చుకోకండి సూచిస్తున్నారు నిపుణులు నిపుణులు