ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... జలుబు అలాగే ఫ్లూ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు జిన్సెంగ్ టీను తాగితే చాలని నిపుణులు అంటున్నారు. ఇమ్యూన్ సిస్టమ్ ను ఇంప్రూవ్ చేసే క్వాలిటీస్ ఈ హెర్బ్ లో ఉన్నాయని వారంటున్నారు. హానికర బాక్టీరియా అలాగే వైరస్ పై పోరాడే క్వాలిటీస్ ను శరీరంలో డెవెలప్ చేసేందుకు ఈ హెర్బల్ టీ హెల్ప్ చేస్తుందట.ఈ హెర్బ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా లభిస్తాయని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఈ క్వాలిటీ వల్లే ఈ హెర్బ్ స్కిన్ హెల్త్ ను ప్రమోట్ చేస్తుంది. అలాగే, జిన్సెంగ్ లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ హెర్బ్ ను టీ రూపంలో తాగితే ప్రీమెచ్యూర్ ఏజింగ్ సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు.జిన్సెంగ్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి హార్ట్ హెల్త్ కు మంచివి. అంతేకాక, హార్ట్ రేట్ ను స్లో చేసి హార్ట్ కు ఆక్సీజెన్ డిమాండ్ ను తగ్గించేందుకు ఈ హెర్బ్ పనిచేస్తుంది.జిన్సెంగ్ టీ వల్ల కాగ్నిటివ్ ఎబిలిటీస్ పెరిగాయని అలాగే అటెన్షన్ స్పాన్ కూడా ఇంప్రూవ్ అయిందని ఎంతో మంది తమ ఎక్స్పీరియన్స్ ను పంచుకున్నారని నిపుణులు అంటున్నారు.

ఆందోళన, స్ట్రెస్ ను ఎదుర్కోవడానికి అలాగే ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ హెర్బల్ టీను తాగుతారు.మహిళలకు ఈ హెర్బల్ టీ అనేది ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. వారి శరీరాల్లో హార్మోన్ల బాలన్స్ కు ఈ టీ హెల్ప్ చేస్తుంది. దాంతో, హార్మోన్ల ఇంబ్యాలన్సు వల్ల వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యల నుంచి మహిళలకు రక్షణ లభిస్తుంది. ఎందుకంటే, ఈ జిన్సెంగ్ అనే రూట్ మైల్డ్ గా ఈస్ట్రోజెన్ వంటి ఎఫెక్ట్స్ కలిగుంటుంది. జిన్సెంగ్ టీ హైపర్టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెజర్ను కంట్రోల్ చేయడానికి తోడ్పడే నేచురల్ హోమ్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. జిన్సెంగ్ టీ హైపర్ టెన్షన్ ను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుందన్న విషయం హైపర్టెన్షన్ పేషంట్స్ పై జరిగిన కొన్ని క్లినికల్ ట్రయల్స్ లో కూడా ప్రూవ్ అయింది. ఈ హెర్బల్ టీ బ్లడ్ ప్రెజర్ ను హెల్తీ రేంజ్ కు తీసుకొస్తుందట.ఇక ఇలాంటి మరెన్నో ఆరోగ్యకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: