ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉండాలి అంటే సాధ్యమైనంత ఎక్కువగా నీటిని తాగుతూ ఉండాలని నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. నీరు మన శరీరాన్ని కి హాని కలిగించే బ్యాక్టీరియాను బయటికి పంపుతాయి. ప్రతి రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగాలని సిఫార్సు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువ నీటిని తాగడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఎక్కువ నీరు తాగడం మన ఆరోగ్యానికి హానికరం మాట ఎందుచేతనంటే ఇది అదనపు నీటిని తొలగించే మూత్రపిండాల సామర్థ్యాన్ని నిరోధిస్తుందట. దీని వల్ల సోడియం తక్కువగా చేస్తుంది. న్యూఢిల్లీ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ శిఖా శర్మ తెలియజేశారు. ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు సరిగ్గా పని చేయుట దీంతో ఆరోగ్యనికీ చాలా ప్రమాదకరమైన ప్రాణాలు వాపుకు దారి తీస్తాయి.

1). ఎక్కువ నీరు తాగడం వల్ల మన శరీరంలో ద్రవం పెరిగి.. సమతుల్యత ఏర్పడుతుంది. దీంతో మీరు వల్ల మన శరీరంలో ఉండే ఉప్పు స్థాయిని తగ్గిస్తుంది. ఫలితంగా వికారం, అలసట, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

2). మనం ప్రతి రోజూ ఎక్కువ నీటిని తాగితే ఎలక్ట్రోలైట్ స్థాయిలో పడిపోతాయి. దీంతో బ్యాలెన్స్ తప్పి శరీరం షేక్ అవుతుంది. ఎలక్ట్రో స్థాయిలు తక్కువగా అయినప్పుడు కండరాల నొప్పి ,తిమ్మిరి వంటివి సంభవిస్తాయి.

3) ప్రతి 15 నిమిషాలకు ఒకసారి మూత విసర్జన చేయడం చాలా అన్ఈజీగా ఉంటుంది. ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

4). ఎక్కువ నీరు తాగడం వల్ల ప్రతిసారి కూడా అలసట నీరసం వస్తూ ఉంటుంది. ఎక్కువ నీరు తాగితే మూత్రపిండాలు చాలా కష్టపడి పని చేయవలసి ఉంటుంది. దీనివలన మనకు ఒత్తిడి ఏర్పడుతుంది.. దీని వల్ల హార్మోన్ల ప్రతిచర్య ఆందోళనలకు గురవుతుంది.

అందుచేతనే నిపుణులు ఎక్కువ నీటిని తాగకూడదు అని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: