
జామ ఆకులలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో పాటు ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. జామ ఆకులు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి అదే సమయంలో జీర్ణ సమస్యలను నివారిస్తాయి. జామ ఆకులు బరువు తగ్గడానికి అదే సమయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండేలా చేయడంలో ఉపయోగపడతాయి.
జామ ఆకులను పేస్ట్ లేదా టోనర్‌గా ఉపయోగించడం ద్వారా మొటిమలు, మచ్చలు మరియు చర్మ వ్యాధులను సులువుగా నయం చేసే అవకాశం ఉంటుంది. జామ ఆకులు నోటి పుండ్లు మరియు చిగుళ్ల సమస్యలను నయం చేయడానికి సహాయపడే ఛాన్స్ ఉంటుంది. జామ ఆకు టీ మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.
జామ ఆకులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. అవకాశం ఉంటుంది. జామ ఆకులలోని విటమిన్లు మరియు పోషకాలు జుట్టు ఆరోగ్యానికి సహాయపడటంతో పాటు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జామ ఆకుల వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ను కచ్చితంగా పొందవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు