
ఉల్లిపాయ, బెల్లం కలిపి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగయ్యే అవకాశంతో పాటు గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తక్కువ సమయంలోనే తగ్గుతాయి. ఉల్లిపాయ, బెల్లం కలిపి తినడం వల్ల రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఉల్లిపాయ, బెల్లం రెండింటిలోనూ యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఉండటం వల్ల దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడంలో తోడ్పడుతుంది.
ఉల్లిపాయ, బెల్లం కలిపి తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కచ్చితంగా పొందవచ్చు. ఉల్లిపాయ, బెల్లం రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడటంతో పాటు గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి, ఇవి కాలేయం యొక్క నిర్విషీకరణ ఎంజైమ్‌లను ప్రేరేపించడం ద్వారా కాలేయం శుద్ధికి ఎంతగానో మేలు చేస్తాయి.
ఉల్లిపాయలు ఎముకల సాంద్రతను పెంచడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగపడతాయి. బెల్లం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందని చెప్పడంలో సందేహంలో అవసరం లేదు. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) ఉన్నవాళ్లు ఉల్లి, వెల్లుల్లిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పార్శపు నొప్పి (మైగ్రెయిన్)తో బాధపడుతున్న వారికి కూడా ఈ రెండు మంచి ఔషధాలుగా ఉంటాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు