అతి బాల్యములోనైనను,  బ్రతికూలపు మార్గముల బ్రవర్తింపక స ద్గతిమీఱ మెలగనేర్చిన  నతనికి లోకమున సౌఖ్యమగును కుమారా! ఎవడు లోకమునందు చిన్నవాడుగనుండినప్పటికిని, విరుద్ద ముగ నడువక మంచిమార్గమున నడుచుచుండునో, వాడు లోకమున సుఖముగ జీవింపగలడు, ఏ శ్రమలను పొందడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: