1. అందరినీ చూసి అస్తమానం పండ్లీగలిస్తుంది.
2. అజ్ఞానం తొలగించేది, విజ్ఞానం అందించేది, సుఖశాంతులు కోరేది ?
3. అచ్చంపేటలో బుచ్చిపెట్ట
4.అంచులు లేని ఆకు మీద వంగిన పక్షి
5. అడవిలో అక్కమ్మ గిన్నె బోర్లించింది
విడుపులు :
1. దానిమ్మంపండు 2.చదువు 3.వంకాయ 4. తూనిగ 5.పుట్టగొడుగు
మరింత సమాచారం తెలుసుకోండి: