తాంబూలం కోసం వాడే తమలపాకుల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చాలా మందికి తెలియదు. శుభకార్యాలకు వాడే తమలపాకుల లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. పూజకు వాడే తమలపాకుల వల్ల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. రోజుకు రెండు తమపాకులు తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.