హోండా సిటీ 2017లో కొత్త అప్డేట్స్ ఉంచబడుతుంది. దేశంలో నమ్మకమైన కస్టమర్స్ ను ఏర్పరచుకున్న హోండా తన ప్రొడక్టులను కస్టమర్స్ కు ప్రయోజనకరంగా తయారు చేయబడుతుంది. ఇక సరికొత్త హోండా సిటీ కూడా కొత్త లుక్ తో వస్తుంది. అధునాతన సాంకేతికతో వస్తున్న ఈ మోడల్ కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు.


చూసేందుకే కాదు డ్రైవ్ చేసేందుకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేయబడిన ఈ వెహికల్ త్వరలో మార్కెట్ లో రిలీజ్ అవుతుంది. మరిన్ని ఫీచర్స్ తో రాబోతున్న ఈ హోండా సిటీని సొంతం చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న హోండా షోరూంను సంప్రదించండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: