మన ఇండియాలో టీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో చాలా మంది టీ ప్రేమికులు ఉన్నారు. కొంతమంది అయితే నీరు కంటే టీ ఎక్కువగా తాగుతారు.ఉదయం పూట నిద్రలోంచి కళ్లు తెరిచిన వెంటనే బెడ్ టీ, తినే ముందు టీ, మధ్యాహ్నం టీ, సాయంత్రం టీ ఇంకా రాత్రిపూట కూడా టీ దొరికితే ఇబ్బంది లేకుండా హ్యాపీగా తాగేస్తారు.అంతలా మనోళ్ళకి టీ తాగే అలవాటు  ఉంది. కానీ అందులో చల్లగా అయిన టీని మళ్లీ మళ్లీ వేడి చేసి తాగే అలవాటు కూడా చాలామందికి ఉంటుంది.అయితే టీ తాగడం వల్ల సాధారణ జీవక్రియ కార్యకలాపాల్లో ఖచ్చితంగా ఆటంకం ఏర్పడుతుంది. ఇక దీని కారణంగా మలబద్ధకం ఇంకా అలాగే కడుపు తిమ్మిరి సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఈ చల్లటి టీని మళ్లీ వేడి చేసిన తర్వాత తాగితే ఇంకా ఎక్కువ నొప్పి కలుగుతుంది. అయితే టీ ఎక్కువగా తాగే వ్యక్తులు ఎసిడిటీ, బిపి, మొటిమలు, అల్సర్లు, ఆందోళన, డీహైడ్రేషన్, నిద్రలేమి ఇంకా అలాగే ఎముకలు బలహీనపడటం వంటి వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.


ఇంకా ఇది కాకుండా, అది మనసును కూడా ప్రభావితం చేస్తుంది.అయితే టీని ఎక్కువ సార్లు వేడిచెయ్యటం వల్ల అందులో క్యాన్సర్ బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితిలో ఈ రకమైన టీ తాగడం వల్ల ఖచ్చితంగా అది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎందుకంటే మళ్లీ వేడి చేస్తే, టీ నుండి టానిన్ బయటకు వస్తుంది. దీని వల్ల టీ రుచి చేదుగా మారుతుంది. టీ తయారుచేసిన 15 నిమిషాల తర్వాత మాత్రమే తాగాలి. అదేవిధంగా, మీరు టీ పొడిని పదేపదే వేడి చేసి తాగుతున్నట్టయితే, అది మీ శరీరానికి ఖచ్చితంగా స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది.ఇంకా అలాగే, వేడి వేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే.. అజీర్తి, లూజ్ మోషన్, జలుబు ఇంకా అలాగే ఫ్లూ కూడా వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.అలాగే గొంతు నొప్పి, ముక్కు నుంచి రక్తం కారడం, దంత క్షయం, పాలిపోవడం ఇంకా సున్నితత్వం కూడా మొదలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TEA