
స్టైల్గా సింపుల్ గా నల్లపూసలను వేసుకుంటున్నారు . మరి కొంతమంది అది కూడా వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇలాంటి క్రమంలోనే పెద్దవాళ్లు అలాంటి మహిళలను తిట్టిపోస్తున్నారు . అసలు ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి తాళి విలువ తెలియడం లేదు అని ఒకప్పుడు మెడలో నుంచి తాళి తీయాలి అంటే ప్రాణం పోయినంత పని అయ్యేది అని .. కానీ ఇప్పుడు మాత్రం ఆడవాళ్లు పెళ్లయిన కొన్ని గంటలకు తాళి తీసేసి స్టైల్ స్టైల్ గా రెడీ అయిపోతున్నారు అని ఘాటుగా మాట్లాడుతున్నారు.
మరీ ముఖ్యంగా హిందూ సాంప్రదాయ ప్రకారం ఆడవాళ్ళకి తాళి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాళ్ళకు మెట్టెలు వేసుకోవడం ద్వారా మన బాడీలోని వేడి మొత్తం లాగేస్తుంది. మెడలో తాళి ఎప్పుడు కూడా శుభసూచికం నిండుగా కుంకుమ పెట్టుకుంటే ఆ కలే వేరు. చేతికి గాజులు ఆ సౌండ్ వినిపిస్తున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది . ప్రతి ఒక్క విషయంలోనూ మన హెల్త్ కి మంచి జరిగేవే ఉన్నా కూడా ఆడవాళ్లు ఎందుకు మెడలో తాళి వేసుకోవడానికి కొంతమంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు .
అలాంటి వాళ్ళని భయపెట్టడానికి చాలామంది ఇంట్లోని పెద్దవాళ్లు ఆడవాళ్లు మెడలో నుంచి తాళి తీసేస్తే భర్తకు సగం ఆయుషు తగ్గిపోతుంది అని కొంతమంది మరి కొంతమంది ఇక వాళ్లకి వచ్చే జన్మలో కూడా తాళి వేసుకునే భాగ్యం ఉండదు అని నిండు పసుపు కుంకాలను వాళ్లు తీసుకునే అదృష్టాన్ని నోచుకోలేరు అని ఆడవాళ్ళను భయపెట్టడానికి ఇంట్లోని పెద్దవాళ్ళు ఇలా చెబుతూ ఉంటారు. అయితే హిందూ సంప్రదాయ ప్రకారం ఎక్కడ కూడా ఆడవాళ్లు మెడలో తాళి వేసుకోకపోతే వచ్చే జన్మలో అలా ఉంటారు పసుపు కుంకుమలకు నోచుకోలేరు అన్న దాఖలాలు లేవు . కేవలం కొందరు పెద్దవాళ్ళు ఇంట్లోని మహిళలను భయపెట్టడానికి మాత్రమే ఇలా చెబుతూ ఉంటారు . కానీ హిందూ సాంప్రదాయ ప్రకారం మాత్రం ఆడవాళ్లు మెడలో తాళివేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్..!!
నోట్: ఇది కేవలం ఒక సమాచారం మాత్రమే. కొందరి పండితులు చెప్పిన ఆధారంగా అందించబడినది. ఇది ఎంత వరకు విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం అని గుర్తు ఉంచుకోండి..!