
వైట్ రైస్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇది అథ్లెట్లు, వ్యాయామం చేసేవారికి ఎంతగానో సహాయపడుతుంది. తెల్ల బియ్యం సులభంగా జీర్ణమవుతుంద జీర్ణ సమస్యలు ఉన్నవారికి లేదా వికారం ఉన్నవారికి మంచి ఎంపిక అని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తెల్ల బియ్యం సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుందని చెప్పవచ్చు. గ్లూటెన్ సున్నితత్వం లేదా అలర్జీలు ఉన్నవారికి వైట్ రైస్ తినేవాళ్లకు అనుకూలంగా ఉంటుంది.
తెల్ల బియ్యంలో మెగ్నీషియం, ఐరన్, బి విటమిన్లు వంటి పోషకాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. మితంగా తెల్ల బియ్యం తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది సహాయపడే అవకాశాలు ఉంటాయి. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో పాటు శరీర భాగాల నియంత్రణను సులభతరం చేస్తుంది.
తెల్ల బియ్యంలో తక్కువ కొవ్వు మరియు సోడియం ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పవచ్చు . తెల్ల బియ్యం మితంగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. వైట్ రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ మెటబాలిక్ సిండ్రోమ్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. వైట్ రైస్‌లో థయామిన్, నియాసిన్ మరియు విటమిన్ బి6తో సహా అవసరమైన బి విటమిన్లు ఉంటాయనే సంగతి తెలిసిందే.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు