
ఎందుకంటే మార్చి 1 నుండి 5 మధ్య పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టుబడి పెడితే మీకు ఆ నెల వడ్డీ లభిస్తుంది. ఇది కాకుండా వేరే చోట మీరు డబ్బు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఐదవ తేదీలోపే పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వివిధ పెట్టుబడి ఎంపికల ద్వారా పొదుపు చేయడంతో పాటు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో కూడా మీరు పెట్టుబడి పెడితే మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టుబడి పెట్టడానికి ఉన్న నియమాలు ఏమిటి అంటే ముఖ్యంగా కార్మిక వర్గానికి చెందినవారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు ప్రతినెల 5వ తేదీలోపు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం వల్ల 7.1% వడ్డీ కూడా లభిస్తుంది. అలాగే నెల చివరి తేదీన ఖాతాలో మీరు ఆదా చేయాలనుకుంటున్నట్లయితే మీరు నెల ఐదవ తేదీలోపు డిపాజిట్ చేసుకోవడమే మంచిది. మీరు ఐదు తర్వాత డబ్బు డిపాజిట్ చేసినట్లయితే నష్టాలను కూడా చవిచూస్తారు.
పైగా రూ.1.5 లక్షల వరకు ఫండ్ మినహాయింపు పొందుతారు. ఎక్కడైనా మీరు ఈ ఖాతాను తెరవచ్చు సెక్షన్ 80 సి కింద పండు మినహాయింపు లభిస్తుంది. కాబట్టి అధిక వడ్డీతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.