సమంత ఇప్పుడు తనకూ ఇష్టమైన లైఫ్ ను ఎంజాయ్ చెస్తుంది.. ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ కూడా భారీ హిట్ ను అందుకున్నాయి. విడాకుల అనంతరం అమ్మడు సినిమాల జొరును పెంచింది. ఐటమ్ సాంగ్ లను కూడా ఎక్కువగా చేసింది. ఆమె తో సినిమాలు చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం విశేషం. కాగా, సమంత ఒక్కో సినిమా కు రెండు కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. యాడ్స్ ద్వారా, సోషల్ మీడియా పోస్టుల ద్వారా సమంత భారీ మొత్తం సంపాదిస్తున్నారు.


ఇంక జిమ్ లు ఇలా కొన్ని బిజినెస్ లు కూడా చెస్తుంది. సమంత పేరుతోనే ఈ రెండు సినిమాల కు బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. సమంత ధరించే దుస్తుల కు ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. దుస్తుల ను కొనుగోలు చేయడాని కి సమంత ఎక్కువ మొత్తం ఖర్చు చేయడాని కి అస్సలు వెనుకాడరు. అలా ఇప్పుడు ఆమె వేసుకున్న జాకెట్ అందరినీ ఆకర్షించింది. దాని ఖరీదు అక్షరాల లక్షకు పై మాట కావడం విశేషం..


తన పోస్టుల ద్వారా సమంత అభిమానులతో కొత్త విషయాలను పంచుకుంటున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీల పై కూడా సమంత దృష్టి పెడుతుండటం గమనార్హం. 34 సంవత్సరా ల సమంత ఇతర ఇండస్ట్రీల లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీ లలో సమంత స్టార్ హీరోయిన్ అవుతుందేమో చూడాలి. ప్రస్తుతం సమంత చేస్తున్న సినిమాల విషయాన్ని కొస్తే.. శాకుంతలం, యశోద సినిమాల తో బిజిగా వుంది. మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. సమంత అభిమానులు సమంత ప్రయోగాత్మక సినిమాల లో ఎక్కువగా నటించాలని కోరుకుంటున్నారు. సమంత కు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందనే సంగతి అందరికి తెలుసు...

మరింత సమాచారం తెలుసుకోండి: