తెలుగు ప్రేక్షకులకు అందాల ముద్దుగుమ్మ దేత్తడి హారిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  హారిక అనేక యూట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను సంపాదించుకుంది. యూట్యూబ్ వీడియోల ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్న దేత్తడి హారిక ఆ తర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్ లోకి లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ షో ద్వారా దేత్తడి హారిక బుల్లితెర అభిమానుల నుండి కూడా మంచి ఆదరణను సంపాదించుకుంది, బిగ్ బాస్ షో ద్వారా దేత్తడి హారిక తన క్రేజ్ ను విపరీతంగా పెంచుతుంది, బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న దేత్తడి హారిక ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తుంది.  ఇలా పలు ప్రాజెక్ట్ లతో హారిక ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది,  ఇది మాత్రమే కాకుండా బిగ్ బాస్ బ్యూటీ హారిక అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన  హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ కూడా ఉంటుంది, ఇది ఇలా ఉంటే తాజాగా  హారిక కు  సంబంధించిన కొన్ని  ఫోటోలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి,  ఈ ఫోటోలలో బిగ్ బాస్ బ్యూటీ హారిక తన ఎద, నాభి అందాలు కనిపించేటట్లు లాంగ్ డ్రెస్ వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితమయ్యేల అదిరిపోయే లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఇది ఇలా ఉంటే  ప్రస్తుతం బిగ్ బాస్ బ్యూటీ హారిక కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నయి.

మరింత సమాచారం తెలుసుకోండి: