సన్నీలియోన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..శృంగార తారగా ప్రపంచ వ్యాప్తంగా బాగా ఫెమస్ అయ్యింది. ఎన్నో బ్లూ ఫిలింస్ లో నటించి బాగా ఫెమస్ అయ్యింది.అందుకే ఈ అమ్మడు పేరు వినగానే యువతకు ఎదో తెలియని ఫీలింగ్. అందుకే సన్నీకి ఫాలొయింగ్ కూడా ఎక్కువే.. ఈ మధ్య బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుంది. ఆ సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతూన్నాయి.. అంతేకాదు.. తెలుగు లో కూడా పలు చిత్రాలలో కూడా నటించి మంచి పేరును సంపాదించుకుంది..జిస్మ్ 2 సినిమాతో ఆమె బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.


ఆ తర్వాత వరుస సినిమాలలొ నటిస్తూ బిజిగా వుంది.  ఇకపోతే ప్రస్తుతం సన్నీ హిందీతో పాటు కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో కూడా నటిస్తుంది బాగా బిజీ అయిపోయింది. తెలుగు లో మంచు వారబ్బాయి మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమా లో నటించింది.ఆ తర్వాత గరుడవేగలో కూడా నటించగా ఆ తరువాత బాలీవుడ్ లో బిజీగా మారింది. కాగా ఇప్పుడు మరోసారి తెలుగుకు రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పుడు మంచు మనోజ్ సినిమాలో నటిస్తుంది..


ఈ విషయాన్ని స్వయంగా సన్నీలియోన్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా స్పష్టం చేసింది. మంచు విష్ణు తో కలిసి నటించ బోతున్నా ఆ విషయం నాకు చాలా సంతోషంగా థ్రిల్ గా వుంది అని సన్నీ అంది.మోసగాళ్లు సినిమాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న విష్ణు ఇప్పుడు ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో గాలి నాగేశ్వరావు పాత్రలో విష్ణు నటిస్తూన్నారు. సన్నీ రేణుక పాత్రలో కనిపిస్తుంది.ఈ సినిమా మొత్తానికి మంచి కథ తో రానుంది.ఫేమస్ రైటర్ కోన వెంకట్ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరి సన్నీ, కొనాలు మంచు విష్ణు కు సక్సెస్ ను ఇస్తారెమో చూడాలి..ఈ సినిమాలో సన్నీ పాత్ర మంచి హిట్ అయితే తెలుగులో తిరుగులేదు. సన్నికి మంచి పేరు వస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: