అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ కౌసల్య కృష్ణమూర్తి అనే క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.  ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయినప్పటికీ కౌసల్య కృష్ణ మూర్తి మూవీ లో తన నటనతో మాత్రం ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది,  కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో  ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య రాజేష్ ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్  మూవీ లో హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది,  ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన టక్ జగదీష్  మూవీ లో ఒక ప్రధాన పాత్రలో నటించింది. 

 ఇది ఇలా ఉంటే ఐశ్వర్య రాజేష్ సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ మూవీ తో ప్రేక్షకులను అలరించింది,  ఇలా సినిమాలతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటుంది,  అలాగే అప్పుడప్పుడు ఐశ్వర్య రాజేష్ తన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది,  తాజాగా కూడా ఐశ్వర్య రాజేష్ తన ఇన్ స్టా లో కొన్ని పిక్స్ ని పోస్ట్ చేసింది,  ఈ పిక్స్ లో ఐశ్వర్య రాజేష్ డీసెంట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని అంతే డీసెంట్ గా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది, ఐశ్వర్య రాజేష్ కు సంబంధించిన ఈ డీసెంట్ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు స్టన్నింగ్,  బ్యూటిఫుల్,  లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: