అందాల ముద్దుగుమ్మ దేత్తడి హారిక గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హారిక  యూట్యూబ్ వీడియోల ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది.  

అలా యూట్యూబ్ ద్వారా ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హారిక ఆ తర్వాత అనూహ్యంగా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశాన్ని దక్కించుకుంది.  బిగ్ బాస్ హౌస్ లోకి ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లిన హారిక ఆ తర్వాత ఎంతో మంది బుల్లితెర అభిమానులను అభిమానాన్ని  బిగ్ బాస్ షో ద్వారా సంపాదించుకుంది. 

బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న  హారిక బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక టీవీ ఛానల్ పాల్గొంటూనే,  సినిమాలలో కూడా నటించింది.  కొన్ని రోజుల క్రితం విడుదలైన వరుడు కావలెను సినిమాలో బిగ్ బాస్ హారిక ఒక చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. వరుడు కావలెను సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించగా రీతు వర్మ హీరోయిన్ గా నటించింది. 

ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా క్రేజ్ ను సంపాదించుకొని,  ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ ను దక్కించుకొని ,  ప్రస్తుతం టీవీ షో లలో , సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న హారిక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అనేక విషయాలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్  హారిక తన ఇన్ స్టా లో కొన్ని హాట్ పిక్స్ ని పోస్ట్ చేసింది.  హారిక తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన పిక్స్ లో పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ థాయ్ అందాలు , అలాగే బ్యాక్ అందాల ప్రదర్శన అయ్యేల ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు స్టాన్నింగ్ , సూపర్ పిక్ , ఫైర్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: