ప్రస్తుతం రామ్ పోతినేని నుంచి వరుసగా ప్లాప్ సినిమాలు వస్తున్నాయి.ఇకపోతే  తాజా గా రామ్ నుంచి వచ్చిన ది వారియర్ మూవీ కూడా డిజాస్టర్ దిశగా వెళ్తోంది.ఇక తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్ట్ చేసిన ఈసినిమా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది.అయితే  గతంలో వరుస ఫెయిల్యూర్స్ నుంచి బయట పడి.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ సాధించాడు రామ్.ఇక  ఆ తరువాత కూడా మాస్ సినిమాలపైనే దృష్టి పెట్టాడు.అయితే  అందులో భాగంగానే రెడ్ సినిమా చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.తాజాగా  రిలీజ్ అయిన ది వారియర్ కూడా డిజాస్టర్స్ లిస్ట్ లోకి వెళ్లిపోవడంతో షాక్ లో ఉ న్నాడు రామ్. డిజాస్టర్స్ ఫేస్ చేస్తున్నా.. 

రామ్ మాత్రం మాస్ ఇమేజ్ కే కట్టుబడి ఉన్నట్టు తెలుస్తోంది.ఇక  ఆయన సెలక్ట్ చేసుకునే సినిమాలు కూడా అలానే ఉన్నాయి. వారియర్ సినిమా సంగతి తేలిపోయింది.నెక్ట్స్ రామ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనేది ఆసక్తి కరంగా మారింది.అయితే  రామ్ బోయపాటి శ్రీను తో మూవీ చేయబోతున్నాడు. బోయపాటి సంగతి తెలిసిందే.. ఇకపోతే హీరో ఎంత చిన్నవాడైనా అతనిలో మాస్ యాంగిల్ ను లాగి చూపిస్తాడు. రామ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి.ఇదిలావుంటే తనకు రెఢీ సినిమాతో కెరీర్ టర్న్ అయ్యే హిట్ సినిమా ఇచ్చిన శ్రీను వైట్లకు సినిమా కన్ ఫార్మ్ చేశాడని టాక్. ఒకప్పుడు వరుస హిట్లతో స్టార్ డైరెక్టర్స్ జాబితాలో ముందు వరుసలో కనిపించాడు.ఇక  ఆ తరువాత కాలంలో వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తూ.. ఫెయిడ్ అవుట్ అయ్యాడు శ్రీనువైట్ల .

ఇదిలావుంటే రీసెంట్ గా... మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ చేయనున్నట్టు కొంతకాలం క్రితం అనౌన్స్ చేశారు. .. ఇక ఆ టైటిల్ పోస్టర్ ను కూడా వదిలారు. కానీ ఆ ప్రాజెక్ట్ అక్కడితోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది. అయితే కానీ రామ్ తో ఒక సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నాడు అనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.ఇకపోతే  గతంలో రామ్ కి రెడీ సినిమాతో శ్రీను వైట్ల భారీ హిట్ ఇచ్చాడు. అయితే అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది.పోతే  ఆ చోరవతోనే రామ్ కి శ్రీను వైట్ల ఒక కథను వినిపించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిందని టాక్. అసలే వరుస దెబ్బలు తింటున్న రామ్ మరోసారి రిస్క్ చేయడం అవసరమా అని అంటున్నారు సినిమా జనాలు.ఇకపోతే  రామ్ నుంచి రీసెంట్ గా వచ్చిన ది వారియర్ థియేటర్స్ లోనే ఉంది. కాగా ఆ తరువాత సినిమాను ఆయన బోయపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. అయితే ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం వలన ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. ..!!!

మరింత సమాచారం తెలుసుకోండి: