
ఇక ఆ వెబ్ సిరీస్ తో వైబ్రేటర్ ను ఉపయోగించి ఒక బోల్డ్ సన్నివేశాంలో నటించింది ఆ సన్నివేశంలో కీయారా చాలా అద్భుతంగా నటించడం వల్లే ఈమె పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది అంటూ చాలామంది ప్రేక్షకులు తెలియజేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని కియారా అద్వాని కూడా ఒప్పుకున్నది. తాజాగా కరణ్ జోహార్ టాక్ షో లో ఈ విషయం గురించి మాట్లాడింది కియారా అద్వానీ. మొదట ఈ పాత్ర కోసం బాలీవుడ్లో అప్పటికే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కృతి సనన్ ను సంప్రదించారట. ఆమె తన తల్లి అలాంటి పాత్రలు పట్ల వ్యతిరేకత చెప్పడంతో ఆమె ఇష్టాన్ని కాదని ఇలాంటి పాత్రను చేయలేనని చెప్పిందట కృతి సనన్.
అలా కృతి సనన్ ఆపాత్రను తిరస్కరించడంతో.. అప్పటికే కాస్త గుర్తింపు ఉన్న కియారా ను మనీష్ మల్హోత్రా ఇంటికి వెళ్లి కలిశారట.. ఇక ఈ సన్నివేశము గురించి పాత్ర గురించి చెప్పగానే ఈమె నటిస్తానని ఒప్పుకున్నదట. ఒక వెబ్ సిరీస్లో అలాంటి పాత్రను చేయడం అంటే చాలా పెద్ద సహాసమని చెప్పవచ్చు అలాంటి పాత్ర చేసేందుకు కాను కియారా లక్కీ అని చెప్పుకోవచ్చు.. ఆ పాత్ర వల్లే ఈమె ఇంతటి స్థాయిలో పాపులర్ అయ్యిందని. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఉంది.