సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది కూడా దానివల్ల వచ్చే మంచి కన్నా చెడుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అడ్డమైన చెత్త వాగుడు మాట్లాడుతూ ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు.కాగా ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి పూర్తిగా కనుమరుగయ్యిన ఓ హీరోయిన్ పెట్టిన ట్విట్ చాలా వ్యంగ్యంగా చర్చనీయాంసంగా మారింది.అసలే ఈమె మీద పీకల దాకా కోపంగా ఉన్న జనాలు ఇప్పుడు ఆమెపై మరింత రెచ్చిపోయి చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పూనమ్ కౌర్ ఈమె పెద్ద గొప్ప వ్యక్తి అయితే ఏమి కాదు.కనీసం పెద్దగా చెప్పుకునే సెలెబ్రెటి కూడా కాదు. సంఘ సంస్కర్త అంత కన్నా కాదు. సోషల్ మీడియాని కంపు చేసే వారిలో ఈమె కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు తెలుగు సినిమాలో హీరోయిన్ గా , సైడ్ క్యారెక్టర్ గా చేసింది. ఈమె చేసింది చాలా తక్కువ సినిమాలు. కానీ ఇప్పుడు మాత్రం అమ్మడు పేరు తెలియని వారంటూ ఉండరు. అందుకు కారణం.. ఈమెకు ఓ దిక్కుమాలిన స్టోరీ అనేది వుంది. అదేంటో తెలుసుకుందాం.ఓ పెద్ద టాలీవుడ్ స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపిందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఆ హీరో కారణంగా ఆమె కడుపు తెచ్చుకుందని.. తీరా హీరో హ్యాండ్ ఇవ్వడంతో అబార్షన్ కూడా చేయించుకుందంటూ ఓ రేంజ్ లో అమ్మడు పనికిమాలిన పబ్లిసిటీ చేసింది. దానిపై ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ కూడా ఫైర్ అయ్యారు. 


ఇప్పటికీ ఆ మ్యాటర్ ఏదో రకంగా సంచలనంగా ట్రెండ్ చెయ్యాలనుకుంటుంది. ఇవి చాలావు అన్నట్లు పూనమ్ ప్రతి కాంట్రవర్షీయల్ మ్యాటర్లో కూడా వేలు పడుతూ నెటిజన్స్ తిట్లకి బలైపోతుంది. తనకి సంబంధం ఉన్న లేకపోయినా ఖచ్చితంగా కాంట్రవర్షియల్ మ్యాటర్స్ లో తలదూర్చి తిట్టించుకుంటూనే ఉంటుంది.ప్రస్తుతం సినిమాలు లేక చేతిలో పాపం ప్రాజెక్ట్ లేక కష్టపడి సెటిల్ అయ్యే ఉద్దేశ్యం లేక చాలా ఖాళీగా సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. పూనమ్ కౌర్ ట్వీట్ చేస్తూ.." జీసస్ ఎవరికి పుట్టారు ..?ఆయన అసలు ఎలా పుట్టారు..? ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి. నేను పెద్దగా చదువుకోలేదు. ఇలాంటి విషయాలు నాకు అసలు తెలియదు. అందుకే అడుగుతున్నా" అంటూ ట్వీట్ చేసింది. దీనిపై క్రైస్తవులు ఫైర్ అవుతున్నారు. తమ ఆరాధ్య దైవమైన జీసస్ ని ఇలా అంటుందా అంటూ మండిపడుతున్నారు . సాధారణంగా జీసస్ గురించి ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే క్రైస్తవులు తీవ్ర వ్యతిరేక చూపిస్తారు. అలాంటిది ఈమె ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్ట్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై ఈ అమ్మడును క్రైస్తవులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కొందరైతే అవకాశాలు లేక నీకు పిచ్చి ముదిరిందా పూనమ్ అంటూ ఆమెని బూతులు తిడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: