అద్భుతమైన నటీమణులలో ఒకరు అయిన మీనా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలనాటి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తన అంద చందాలతో, నటనతో, హావభావాలతో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన మీనా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మీనా తన సమయంలో ఉన్న దాదాపు అందరూ తెలుగు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా మీనా మూవీ లలో నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం మీనా "దృశ్యం"  సిరీస్ మూవీ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. తాజాగా విడుదల అయిన దృశ్యం 2 మూవీ ద్వారా కూడా మీనా కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తి ,  జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే మీనా తాజాగా పొన్నియన్ సెల్వన్ మూవీ లోని ఐశ్వర్య రాయ్ పాత్ర గురించి సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

మీనా సోషల్ మీడియా వేదికగా పొన్నియన్ సెల్వాన్ మూవీ లోని ఐశ్వర్య రాయ్ పాత్ర గురించి స్పందిస్తూ ... పొన్నియిన్‌ సెల్వన్‌ మూవీ లో ఐశ్వర్య రాయ్‌ నటించిన నందిని పాత్ర నాకు ఎప్పటి నుంచో డ్రీమ్‌ రోల్. ఎప్పటికైనా ఆ క్యారెక్టర్ లో నేను నటించాలని కల కన్నాను. కానీ, ఆ క్యారెక్టర్ లో ఐశ్వర్య రాయ్‌ అత్యద్భుతంగా నటించింది. నా లైఫ్ లో మొదటి సారి ఓ వ్యక్తిని చూసి అసూయపడుతున్నాను అంటూ మీనా సోషల్ మీడియా పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మీనా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: