సూర్య  హీరో గా తెరకెక్కిన  చిత్రం ‘గజిని’ ఎంతటి  సంచలనం  సృష్టించిందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన  పనిలేదు. మురుగదాస్‌   మార్క్‌  దర్శకత్వం ,  సూర్య అద్భుత  నటన తో ఈ  విజయ తీరాలను   అందుకుంది.అప్పట్లో  ఈ  భారీ కలెక్షన్ల  ను రాబట్టి  సంచలనం  సృష్టించింది. మతి  మరుపు  కాన్సెప్ట్ ‌తో  సూర్య  క్యారెక్టర్‌ ను డిజైన్‌  చేసిన   తీరు  ప్రేక్షకులకు  ఎంతగా  నో ఆకట్టుకుంది. విమర్శకుల   ప్రశంసల  తో  పాటు  భారీ కలెక్షన్లను  రాబట్టిందీ  చిత్రం.  కేవలం రూ. 7 కోట్ల  బడ్జెట్‌ తో తెరకె  క్కిన ఈ  ఏకంగా రూ. 50 కోట్ల  కలెక్షన్ల  ను రాబట్టింది.

ఈ   విడుదలై  14 ఏళ్లు గడుస్తోన్నా  ఇప్పటికీ  క్రేజ్‌ ఏ మాత్రం  తగ్గలేదు. ఇదిలా ఉంటే  తాజా గా ఈ సీక్వెల్ ‌కు   సంబంధించి  ఆసక్తికర   వార్త  ఒకటి  బ యటకు వచ్చింది. ఇప్పటి కే గ జిని2  చిత్రానికి  సంబంధించి   పనులు ప్రా రంభ మైనట్లు  తెలు స్తోంది. దర్శకుడు    మురుగదాస్ ‌ స్క్రిప్ట్‌  ప నులు  కూడా  మొదలు  పెట్టాడని  సమాచారం. త్వ రలోనే  ఈ  సీక్వెల్ చిత్రాన్ని పట్టా లెక్కించేందుకు  మురుగదాస్ ‌ సన్నాహా లు  చేస్తున్నారని  కో   లీవడ్‌ వర్గాలు  చెబుతున్నారు.

ఇక  ఈ లోనూ   సూర్యనే   హీరో  గా నటి స్తున్నట్లు  సమాచారం. గజిని bపాత్ర లో సూర్య కాకుం డా మరో  హీరో ను ఊహిం చుకోవడం   కూడా  కష్ట మన్నట్లు సూర్య  తన నటన  తో  మెస్మరైజ్ ‌  చేసిన  విషయం   తెలిసిందే. గజిని సీక్వెల్‌ కు సంబం ధించి అ ధికారిక  ప్ర కటన త్వరలోనే   రానుం దని  తెలుస్తోంది.  ఇదిలా  ఉంటే   గజిని ను తెలుగు  లో  అల్లు అరవింద్  విడుదల చేసిన విషయం  తెలిసిందే.

వార్తల కోసం క్లిక్ చేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: