తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రీతు వర్మ , శర్వానంద్ సరసన హీరోయిన్ గా నటించగా , శ్రీ కార్తిక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. వెన్నెల కిషోర్ ,  ప్రియదర్శి ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా ,  అక్కినేని ఆమెల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది.

సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల ను బాగానే అలరించింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేసి సూపర్ హిట్ మూవీ గా నిలిచింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల బాగా మెప్పించిన ఒకే ఒక జీవితం మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి సోనీ లీవ్ "ఓ టి టి" సంస్థ దక్కించుకుంది.

ఈ రోజు నుండి అనగా అక్టోబర్ 20 వ తేదీ నుండి సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకే ఒక జీవితం మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి అనగా ఆక్టోబర్ 20 వ తేదీ నుండి సోనీ లీవ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ స్క్రీన్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: