హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా రొమాంటిక్స్ చిత్రం ఓరి దేవుడా.. తమిళంలో అశోక్ సెల్వన్, రీతిగా సింగ్, వాణి భోజన్ కీలకమైన పాత్రలో నటించిన చిత్రం ఓ మై కడవులే.. ఈ సినిమా ఆధారంగా ఈ చిత్రాన్ని రీమిక్స్ చేయడం జరిగింది. ఇందులో కీలకమైన అతిథి పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. అయితే తాను చేసిన పాత్రను తెలుగులో వెంకటేష్ పోషించారు. రీసెంట్ గా ఈ సినిమా రెండు రోజుల క్రితం విడుదలై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తమిళ వర్షన్ కు డైరెక్టర్ వహించిన అశ్వత్ మరి మూర్తి తెలుగులో కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.


 ఈ సినిమాలో ఎప్పుడైతే వెంకటేష్ నటిస్తున్నాడని న్యూస్ బయటకు రావడం జరిగిందో అప్పటినుంచి ఈ చిత్రం పైన ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి మాత్రం మేకర్ బలంగా ప్రేక్షకులలోకి తీసుకెళ్ల లేకపోయారని చెప్పవచ్చు. ఆ కారణంగానే ఈ సినిమా ప్రమోషన్స్ లో వెంకటేష్ పెద్దగా పాల్గొన్న లేకపోవడమే కారణమని కూడా చెప్పవచ్చు. ఇక సల్మాన్ ఖాన్ తో కలిసి బాలీవుడ్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు వెంకటేష్. ఆ కారణంగానే ఈ సినిమా ప్రమోషన్స్ కి పెద్దగా హాజరు కాలేకపోయారని సమాచారం.



ఇక పోస్టర్ లో ముఖ్యంగా వెంకటేష్ ని చూపించే ప్రయత్నం చేసిన అది గెస్ట్ రోల్ అని తేలిపోవడంతో చాలావరకు అభిమానుల సైతం నిరుత్సాహం కి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వెంకటేష్ చిత్రంలో కూడా ఫస్ట్ హాఫ్ కి పరిమితం కావడం ఆ తర్వాత క్లైమాక్స్లో మాత్రమే కనిపించడం అభిమానులకు కాస్త అసంతృప్తికి లోనైనట్లుగా సమాచారం. అయితే ఓవరాల్ గా మాత్రం వెంకటేష్ నటించిన క్యారెక్టర్ వాళ్ళు ఈ సినిమాలు కి మంచి బస్ ఏర్పడిందని చెప్పవచ్చు. అందుచేతనే విశ్వక్ సేన్ వెంకటేష్ తో కలిసి విడుదల రోజున సినిమా థియేటర్ల వద్ద హంగామా చేశారు. మొత్తానికి వెంకటేష్సినిమా పైన ఇంపాక్ట్ చూపించారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: