తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోయిన్ లలో ఒకరు అయిన  నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నబా నటేష్ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే నబా నటేష్  కొంత కాలం క్రితం విడుదల అయిన ఈస్మార్ట్ శంకర్ మూవీ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే  నబా నటేష్ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సోలో బ్రతికే సో బెటర్ , మాస్ట్రో , అల్లుడు అదుర్స్ వంటి పలు మూవీ లలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం  నబా నటేష్ అదిరిపోయే క్రేజ్ ఉన్న మూవీ అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడిపోయింది. ఇది ఇలా ఉంటే  నబా నటేష్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తన అభిమానులతో తన సోషల్ మీడియా వేదికగా అనేక విషయాలను పంచుకుంటూ వస్తుంది. 

అలాగే అప్పుడప్పుడు నాబ నటేష్ తన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా నబా నటేష్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నబా నటేష్  సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: