ఇండియాలోనే గొప్ప దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం ఎప్పటికీ ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి , అలాగే ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకొని ,  ఇండియాలోనే గొప్ప దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇలా ఇండియా లోనే తన కంటూ దర్శకుడు గా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మణిరత్నం తాజాగా పోన్నియన్ సెల్వన్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీన భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా తమిళ్ ,  తెలుగు ,  కన్నడ , మలయాళ ,  హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తి ,  జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష ఇలాంటి హేమాహేమీలు అయిన నటీనటులు నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇలా ఉంటే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి టాక్ లభించడంతో , ఈ మూవీ కి బాక్సాvఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా సాధించిన కలెక్షన్ ల వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.

టోటల్ గా పోన్నియన్ సెల్వన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్ లను గమనిస్తే…
నైజాం : 5.20 కోట్లు .
సీడెడ్ : 96 లక్షలు .
యు ఏ : 88 లక్షలు .
ఈస్ట్ : 62 లక్షలు .
వెస్ట్ : 45 లక్షలు .
గుంటూర్ : 57 లక్షలు .
కృష్ణ : 58 లక్షలు .
నెల్లూర్ : 37 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా పొన్నియన్ సెల్వన్ మూవీ  9.63 కోట్ల షేర్ , 18.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: