అందాల ముద్దుగుమ్మ రీతు వర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా రీతు వర్మ "ఒకే ఒక జీవితం" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ టైమ్ ట్రావెలర్ జోనర్ లో తెరకెక్కింది. శర్వానంద్ ఈ మూవీ లో హీరోగా నటించగా ,  సాయి కార్తీక్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 

అక్కినేని అమలమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా , వెన్నెల కిషోర్ , ప్రియదర్శిమూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక మూవీ ల ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా రీతు వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇప్పటికే అనేక సార్లు తనకు సంబంధించిన అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  అందులో కొన్ని ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా రీతు వర్మ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా రీతు వర్మ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని హాట్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రీతు వర్మ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇలా అప్పుడప్పుడు రీతు వర్మ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: