తెలుగు ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ముద్దుగుమ్మ లలో ఒకరైన ఆరీయన గ్లోరీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ బుల్లితెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే బిగ్ బస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకొని ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ ముద్దుగుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే అరీయన గ్లోరీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని , తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు అదిరిపోయే యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అరియణ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: