టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతో గౌరవం ఉంది.  చిరంజీవి చిన్న కూతురైన శ్రీజ తన చేష్టలతో కుటుంబాన్ని సోషల్ మీడియాలో పెడుతుంది.ఇక చిరంజీవి కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే  తన బిహేవియర్ తో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది. శ్రీజ మొదటిగా ఒక వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంది.ఇక  ఆ తర్వాత విభేదాల కారణంగా అతడికి విడాకులు ఇచ్చేసింది. అయితే అతనితో ఒక పాపకు జన్మని కూడా ఇచ్చింది. అయినా కూడా శ్రీజ ఏమాత్రం తగ్గకుండా అతడి నుంచి దూరంగా వచ్చేసి నాన్న దగ్గరకు చేరింది.

ఇక దీంతో మెగాస్టార్ చిరంజీవి తన కూతురికి మళ్ళీ వివాహం చేశారు. అయితే కళ్యాణ్ దేవ్ అనే కుర్రాడు తో ఘనంగా వివాహం జరిపించారు.ఇక  కళ్యాణ్ తో వివాహం జరిపించి తర్వాత శ్రీజ జీవితం బాగుపడుతుందని చిరంజీవి ఆశపడ్డాడు. అయితే ఇక  శ్రీజ బ్యాడ్ టైం ఈసారి కూడా విడాకులు తీసుకుంది.ఇకపోతే  కళ్యాణ్ దేవ్ తో కొన్నాళ్లు హ్యాపీగానే సంసారం చేసింది.అయితే  దానికి ఫలితంగా ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. అయితే ఇక వీళ్ళిద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు.

 అయితే దీంతో కళ్యాణ్ దేవ్ శ్రీజ విడాకులు తీసుకున్నారు అని న్యూస్ వైరల్ గా మారింది.ఇక ప్రతిసారి శ్రీజ పుట్టినరోజుకి విష్ చేసే కళ్యాణ్ ఈసారి ఎటువంటి పోస్ట్ కాని విషెస్ కాని చెప్పలేదు.. రీసెంట్ గా నవంబర్ 9న శ్రీజ పుట్టినరోజు జరుపుకుంది.అయితే  ఈసారి కళ్యాణ్ దేవ్ తనకి పుట్టినరోజు విషెస్ చెప్పలేదు. అంతేకాకుండా  ఇక సోషల్ మీడియాలో శ్రీజ కు పరోక్షంగా పోస్ట్ పెట్టాడు.కాగా  లైఫ్ అంత ఈజీగా సాగదు మనమే స్ట్రాంగ్ గా ఉండాలి అంటూ పోస్ట్ చేశాడు. ఇక దీంతో శ్రీజ తో పరోక్షంగా విడాకులు తీసుకుంటున్నట్లు కన్ఫామ్ చేశాడు కళ్యాణ్ దేవ్. అంతేకాదు అలాగే నాగబాబు కూతురు నిహారిక కూడా విడాకులు తీసుకుంటున్నట్లు న్యూస్ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: