తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట సీతారామం చిత్రం ద్వారా అడుగు పెట్టింది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. ఇక ఈ సినిమాతోనే తన అందంతో, అభినయంతో చీర కట్టుతో కుర్రకారులను సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు సీత అనే ముద్దు పేరుతో అభిమానులు పిలుచుకుంటూ ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు ఈమె ఘాటైన ఫోజులతో పలు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో అభిమానులు సీతగా చూసిన ఈమెను అలాంటి దుస్తులలో చూడలేక పోతున్నామంటూ ఎన్నో రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏ చిత్రాన్ని కూడా అంగీకరించలేదు.
కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ ని షేర్ చేస్తూ వైరల్ గా మారుతూ ఉంటుంది. తాజాగా మృణాల్ ఠాగూర్ చీర కట్టులో కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో పలువురు నీటి జెనరల్ సైతం అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తూ సీతగా మరొకసారి చీర కట్టులో ఆకట్టుకుంటోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే క్లివెజ్ షో చేయడం తన నడుము అందాలను చూపించడంతోపాటు స్కిన్ షో చేస్తోందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.


ఈ ఫోటోలు క్లివెజ్ షో చేస్తూ సిగ్గుపడుతున్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మృణాల్ ఠాగూర్  టాలీవుడ్ తో పాటు ఇతర భాషలలో కూడా పలు సినిమాలలో నటిస్తుందని అలాగే పాన్ ఇండియా హీరోయిన్ స్థాయిలో గుర్తింపు దక్కించుకోవాలని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ తన అందాల విందు చేస్తూ ఉంటుందని చెప్పవచ్చు. తెలుగులో కేవలం ఒక్క చిత్రంతోనే ఇంతటి పాపులారిటీ అందుకున్న మృణల్  ఠాగూర్  మరి రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలో నటిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: