మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమే యాంకర్ గా తన కెరీర్ ను  మొదలుపెట్టిన ఆ తర్వాత ఈమె  సినిమాతో సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా  తన టాలెంట్ నః  చూపించుకుంది. ఇక ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయినప్పటికీ నిహారికకు మంచి మార్కులు పడ్డాయి. దాని అనంతరం హ్యాపీ వెడ్డింగ్ సైరా నరసింహారెడ్డి సూర్యకాంతం వంటి సినిమాలలో నటించి ఉంది నిహారిక. దీని అనంతరం నిహారిక పెళ్లి చేసుకుంది .గుంటూరు ఐజి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు అయిన జొన్నలగడ్డ   

వెంకట కృష్ణ చైతన్యతో 2020 డిసెంబర్లో అంగరంగ వైభవంగా రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో విరివివాహం జరిగింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిధిలో మరియు పలువృత్తిని ప్రముఖుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరిగింది.అయితే ఈమె  పెళ్లి అయిన అనంతరం ప్రస్తుతం నిహారిక నటనకు గుడ్ బై చెప్పింది. ఆమె భర్త చైతన్యకు తాను నటించడం ఇష్టం లేదని నిహారిక అప్పట్లో చెప్పడం కూడా జరిగింది .ఇక భర్త మాటను గౌరవించిన నిహారిక ఇప్పుడు నటించకుండా నిర్మాతగా మారింది .అయితే ప్రస్తుతం ఈమె పలు వెబ్ సిరీస్ లో నిర్మిస్తూ ఆమె సత్తా చాటుకుంటుంది.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈమె .. ఇక ఇంటర్వ్యూలో ఆమె అత్తమామలకు సంబంధించిన కొన్ని విషయాలను షేర్ చేసుకుంది నిహారిక పెళ్లి తర్వాత పరిస్థితిలో ఎలా ఉంటాయో అని చాలా భయపడ్డానని కానీ ఆమె అనుకున్నట్టు ఏమి జరగలేదు అని ఆమె అత్తమామలు చాలా స్వీట్ అని వాళ్ళ అత్తయ్య నిహారిక కోసం ఫుడ్ చేసి నిహారిక ఎక్కడుంటే అక్కడికి వెళ్లి స్వయంగా తానే తినిపిస్తుందని నిహారిక చెప్పుకొచ్చింది. అత్తమామలు ఇద్దరు తనని ఎంతో బాగా చూసుకుంటారని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.  అత్తారింట్లో కనీసం తలుపు కూడా కుట్టరని ఎంతసేపైనా అలానే నిద్ర పోనిస్తారని ఈ విషయంలో ఆమె కాళ్ళకు మొక్కిన తప్పు లేదని నిజంగా అత్తయ్య మావయ్యలు ఇంత ప్రేమగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదని నిహారిక తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఇక దీంతో ఏమి తన అత్తమామలపై చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: