మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోనాల్ చౌహాన్ ఇప్పటికి అనేక మూవీ లలో నటించి మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే సోనాల్ చౌహాన్ ఈ సంవత్సరం ఇప్పటికే రెండు తెలుగు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సంవత్సరం మొదట సోనాల్ చౌహాన్ , విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తేరకేక్కిన ఎఫ్ 3 మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. 

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ది ఘోస్ట్ మూవీ లో సోనాల్ చౌహన్ తన హాట్ హాట్ అందచందాలతో కుర్రకారును ఫిదా చేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి కుర్రకారును ఫిదా చేసిన సోనాల్ తన సోషల్ మీడియా లో కూడా అదే రేంజ్ లో అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. 

అలాగే ఇది వరకు ఎన్నో సార్లు ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్  చేసి కొర్రకారును హీట్ ఎక్కించింది. తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. సోనాల్ చౌహన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ స్కిన్ షో ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: