యాంకర్ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట్లో యూట్యూబ్ లో యాంకరింగ్ చేస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆర్జీవి పుణ్యమా అంటూ సెలెబ్రేటి అయ్యింది.. అయితే ఆ తర్వాత బిగ్ బాస్ కు వెళ్ళింది. ఫైర్ బ్రాండ్ లాగా రెచ్చిపోయింది. అయిన కూడా విన్నర్ అవ్వలేక పోయింది. కానీ బాగా పాపులర్ అయితే అయ్యింది.. ఇప్పుడు మాత్రం అమ్మడు ను తట్టుకోవడం కష్టమే..


తెలుగు టెలివిజన్ ప్రేక్షకులలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.. టీవీ కార్య క్రమాలకు ఇంకా జెమినీ లో “కెవ్వు కామెడీ” షోకి యాంకరింగ్ చేసి.. మంచి గుర్తింపు పొందింది.సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో చేసిన ఓ ఇంటర్వ్యూ ఆమె లైఫ్ మొత్తాన్ని మార్చేసింది. అలా ఎంతో పాపులారి టీ సంపాదించుకున్న అరియానా గ్లోరీ… తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అవకాశమందుకుంది.


బిగ్ బాస్ షోలో అడుగు పెట్టాక అరియానా గ్లోరీ… మరింత పాపులర్ అయింది. అనేక అవకాశా లు అందుకుంటున్న అరియానా సోషల్ మీడియా లో తన అందమైన ఫోటోల తో అదిరిపోయే స్టిల్స్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తది.తాజాగా బ్లాక్ బ్రా లో అరియానా గ్లోరీ… ఎద అందాలు చూపిస్తూ తనదైన శైలి లో రెచ్చిపోయింది. తాజా ఫోటో షూట్ లో అందాల డోస్ మరింతగా పెంచేసింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి…. బీబీ కేఫ్ ఇంటర్వ్యూ లు చేస్తూ రాణిస్తోంది. ఈ క్రమంలో తాజా అరియానా గ్లోరీ… బ్లాక్ బ్రా లేటెస్ట్ ఫోటో లు.. సోషల్ మీడియా లో షేక్ చేస్తున్నాయి.. ఏది ఏమైనా ఈ అమ్మడు ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ తో దూసుకుపోతోందని తెలుస్తుంది. రోజుకో విధంగా అందాల ను ఆరబోస్తోంది.. కుర్రాళ్ళకు హీట్ పెంచేసింది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: