సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టీవ్ గా ఉండే ఆశు రెడ్డి  గురించి మనందరికీ తెలిసిందే. ఇక ఈమె కామెడీ స్టార్స్ అనే షోలో సందడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత రెండేళ్లుగా స్టార్ మా లో కామెడీ స్టార్స్ షో ప్రసారం అవుతున్న నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 అనంతరం ... అవినాష్ తో పాటు మరికొందరు కమెడియన్స్ తో కామెడీ స్టార్స్  స్టార్ట్ చేశారు.అప్పట్లో  కామెడీ స్టార్స్ పరవాలేదు అనిపించుకుంది. ఇక ఈ షో లో టీం లీడర్స్ లో హరి కూడా ఒకరు. ఇక అప్పట్లో హరి అషు కాంబినేషన్ స్కిట్స్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. 

వీరి రొమాన్స్ కెమిస్ట్రీ మంచిగా వర్క్ అవుట్ అవ్వడమే దీనికి కారణం. కామెడీ స్టార్స్ లో హరి అషు  బాగా  ఫేమస్ అయ్యారు. అంతేకాదు తన ఒంటిపై ఆశ రెడ్డి పేరుని టాటుగా వేయించుకున్నట్లు హరి ఒక సందర్భంలో చూపించడం కూడా జరిగింది. ఇక తాజా స్కిట్లో హరి ఒక అడుగు ముందు వేసాడు అని చెప్పాలి... ఆశ రెడ్డి నా లవర్ లేచిపోయి పెళ్లి చేసుకున్నాం అంటూ చెప్పుకొచ్చాడు... కాసేపటి తర్వాత ఒక బిడ్డతో వచ్చి హనీమూన్ తర్వాత ఆశ రెడ్డికి పిల్లలు కూడా పుట్టారని చెప్పుకొచ్చాడు హరి. ఇక ఇదంతా స్కిట్లో భాగమే అయినప్పటికీ వీరి ప్రేమ పెళ్లి కహానీలు

 వారి అభిమానులకి ఆసక్తి కలిగించే విషయాలు అని చెప్పాలి. ఇక ఒక విధంగా ఆషూ రెడ్డి హరి మద్య సీరియస్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు కొన్ని రోజులు ప్రచారం కూడా జరిగింది.ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఆషూ  రెడ్డి ఆమె సోషల్ మీడియాలో దారుణమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె ఫోటోలను ఎప్పటికప్పుడు ఆమె అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దీంతో హరి ఇంకా ఆశివరెడ్డికి పెళ్లయింది పిల్లలు కూడా పుట్టారు అని వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి కానీ ఇదంతా కిట్టులో భాగం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: