అద్భుతమైన టాలెంట్ ఉన్న నటలలో ఒకరు అయినటువంటి ప్రకాష్ రాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ ఇప్పటికే తెలుగు లో ఎన్నో మూవీ లలో విలన్ పాత్రలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో మూవీ లలో ఇతర ముఖ్యమైన పాత్రలలో కూడా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ప్రకాష్ రాజ్ తెలుగు భాష సినిమాల్లో మాత్రమే కాకుండా అనేక భాష సినిమాలలో నటించి దేశ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ , కృష్ణవంశీ దర్శకత్వంలో తనకెక్కుతున్న రంగ మార్తాండ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా ప్రకాష్ రాజ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులు అయినటువంటి బిగ్ బి అమితా బచ్చన్ , సల్మాన్ ఖాన్ లపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాజా ఇంటర్వ్యూ లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ... సల్మాన్ ఖాన్ తో రెండు మూవీ లలో నటించా. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ భయపడడు. ఇండస్ట్రీ లో చాలా మందికి సహాయం చేశాడు. ఇక అమితా బచ్చన్ గురించి చెప్పాలంటే ఆయన ఒక డిక్షనరీ. పరిశ్రమలో మహా వృక్షం లాంటివారు. ఆయన నీడలో ఎందరో నటీనటులు ఎదుగుతున్నారు. ఆయన సినీ పరిశ్రమకు మూల స్తంభం లాంటి వారు అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: