తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టర్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తన కూతురు సుప్రియ తో కలిసి ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించకపోయినప్పటికీ ఎక్కువగా పార్టీలు వంటి వాటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో సురేఖ వాణి తన కూతురుతో చేసేటువంటి రచ్చ మామూలుగా ఉండదు. ముఖ్యంగా పొట్టి దుస్తులలో మరి తమ అందాలను ప్రదర్శిస్తూ ఉంటారు. వీరిని ఇలా చూసి తల్లి కూతుర్లు అంటే ఎవరూ కూడా నమ్మలేరు.
ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో తమ థైస్ కనపడేలా దుస్తులను ధరించి తమ అందాలతో పిచ్చెక్కిస్తున్నరు. ఇక ఇందులో తల్లి కూతుర్లు ఇద్దరు కూడా పొట్టి దుస్తులు వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో కేక పెట్టించే ఫోజులు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటోల పై నేటిజెన్లు  పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది వీరిద్దరూ తల్లి కూతుర్ల లాగా లేరు అక్క చెల్లెలు లాగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. అందంతో ఒకరికొకరు మించిపోయి మరి అందాలను చూపిస్తూ ఉన్నారని ఈ ఫోటోలను చూస్తే చెప్పవచ్చు.
ముఖ్యంగా సురేఖ వాణి తన కూతురు కంటే తానే అందంగా కనిపిస్తోంది. వీరి ఫోటోలు చూసిన కుర్రకారులు సైతం పిచ్చెక్కిపోయేలా చేస్తున్నారు. సురేఖ వాణి తన భర్త చనిపోయాక ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొంది. వీటితో పాటు అనేక అవమానాలను కూడా ఎదుర్కొంది. ఇక గతంలో సురేఖ వాణి రెండో వివాహం చేసుకోబోతోంది అంటూ పలు పుకార్లు కూడా వినిపించాయి. ఇక కెరియర్ పరంగా కాస్త సినిమా అవకాశాలు తగ్గిన ఆమె సెలెక్టివ్ గా తమ పాత్రలను ఎంచుకుంటూ సినిమాలలో నటిస్తోంది. ఇక ఈ సమయంలోనే కూతురు సుప్రీతాన్ని సినిమాలలోకి తీసుకురావాలని పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: