ప్రస్తుతం ఇండస్ట్రీలో నటి నటులుగా కొనసాగుతున్న చాలామంది సినీ ఇండస్ట్రీకి రాకముందు ఏవో కొన్ని తప్పులు చేసి వచ్చిన వాళ్లే. ఆ సమయంలో వారికి గుర్తింపు లేదు కాబట్టి వారు ఎలాంటి తప్పులు చేసినప్పటికీ బయటపడేది కాదు. ఇక ఎప్పుడైతే సినీ ఇండస్ట్రీకి వచ్చిన తరువాత వారికి మంచి గుర్తింపు లభిస్తుందో అప్పటినుండి వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక అలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరియు కొన్ని కీలకపాత్రలో నటించి లేడీ కమెడియన్ గా హీరో హీరోయిన్లకు తల్లిగా అక్కగా స్నేహితురాలుగా చాలా పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది హేమ. ఈమె అందరికీ తెలిసే ఉంటుంది. 

కేవలం నటిగానే కాకుండా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది ఈమె. సాధారణంగా ఈమె ఇలాంటి పని చేసినా కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. అంతేకాదు ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ఖచ్చితంగా అక్కడ ముక్కుసూటిగా మాట్లాడి అనేక వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది ఈమె. ఈమె మొక్కుసూటి తనం వల్ల ఇప్పటికే ఎన్నో వివాదాలు చిక్కుకుంది. అయితే ఈ మధ్యకాలంలో హేమ ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. తాజాగా ఒక మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అంతేకాదు చిన్న వయసులోనే తాను ఒక తప్పు చేశాను అంటూ ఆ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొంది. 

ఇందులో భాగంగానే మాట్లాడుతూ చిన్న వయసులోనే ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఒక అబ్బాయి తో అలాంటి పని చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నన్ను ఇంట్లో వాళ్ళు చాలా కొట్టారు అని  చెప్పింది. అప్పట్లో ఈమె దూరదర్శన్ ఛానల్లో పనిచేస్తున్న సమయంలో డైరెక్టర్ మీరు తమ్ముడు అసిస్టెంట్ కెమెరామెన్ సయ్యద్ జాన్ అహ్మద్ తో ప్రేమలో పడింది. ప్రేమలో పడిన మొదటి రోజే ఆ వ్యక్తి ఈమెని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దాని అనంతరం కొద్ది రోజులు ప్రేమలో ఉన్నది ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు.అనంతరం ఎవరికీ చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం ఈ విషయం తెలిసిన హేమ తల్లి వచ్చి హేమను దారుణంగా కొట్టిందట. అన్ని దెబ్బలు తిన్నప్పటికీ తన ప్రేమను వదులుకోలేక తనతోనే వెళ్లిపోయిందట హేమ..!!


మరింత సమాచారం తెలుసుకోండి: