ప్రతి నెల మాదిరి గానే ఈ సంవత్సరం మార్చి నెలలో కూడా విడుదల కావడానికి కొన్ని సినిమాలు రెడీ గా ఉన్నాయి . ఆ సినిమాలు ఏవో ... అవి ఏ తేదీన విడుదల కాబోతున్నాయో తెలుసు కుందాం .

బలగం మూవీ మార్చి 3 వ తేదీన విడుదల కాబోతుంది .

ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా మార్చ్ 3 వ తేదీన విడుదల కాబోతుంది .

గీత సాక్షిగా మూవీ మార్చి 3 వ తేదీన విడుదల కాబోతుంది .

బెల్లంకొండ గణేష్ హీరోగా రూపొందిన నేను స్టూడెంట్ సార్ మూవీ మార్చి 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది .

65 మూవీ మార్చి 10 వ తేదీన విడుదల కాబోతోంది .

టాక్సీ మూవీ మార్చ్ 10 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది .

నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో రూపొందిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ మార్చి 17 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

కబ్జా సినిమా మార్చి 17 వ తేదీన విడుదల కాబోతుంది.

కార్తికేయ హీ రోగా రూపొందిన బెదురులంక 2012 మూవీ మార్చి 22 వ తేదీన విడుదల కాబోతుంది.

విశ్వక్ సేన్ హీరోగా మరియు దర్శకత్వం వహించిన దమ్కీ సినిమా మార్చి 22 వ తేదీన విడుదల కాబోతుంది.

నాచురల్ స్టార్ నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కిన దసరా మూవీ ని మార్చి 30 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మూవీ లలో దసరా ... నేను స్టూడెంట్ సార్ ... దమ్కి మూవీ లపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: